Thursday, December 6, 2018

Nee Choopule (నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి) With Telugu Lyrics ...

నీ చూపులే నా ఊపిరీ.. సారిలా చూడే చెలి
అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
క్షణాన ఊపిరాపన...

రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం
ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం
నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..
నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే క్షణాన ఊపిరాపన...

నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో
తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరీ.. సారి ఇలా చూడే చెలి

అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి

ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేసా పయనం
తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే
క్షణాన ఊపిరాపన...

Nee Choopule (నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి) With Telugu Lyrics ...

నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి

అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి

ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..

కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..

నయనం హృదయం నీవే నీవై

సమయం వెనుకే చేసా పయనం

తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే

ఈ క్షణాన ఊపిరాపన...

రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం

నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం

నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం

ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం

నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ

నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ..

నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం

తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...

నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో

నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో

దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో

తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో

నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి

అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి

ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల..

కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల..

నయనం హృదయం నీవే నీవై

సమయం వెనుకే చేసా పయనం

తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే

ఈ క్షణాన ఊపిరాపన...

Friday, September 7, 2018

పంచభూతాల సాక్షిగా పంచామృతాల సాక్షిగా పంచేంద్రియాల (Panchedriyala Sakshiga)

పంచభూతాల సాక్షిగా
పంచామృతాల సాక్షిగా
పంచేంద్రియాల సాక్షిగా
పంచాక్షరాల సాక్షిగా
నా పంచ ప్రాణాలే నీవనీ
పంచేసుకుంటా నీతో ప్రేమనీ
పంచభూతాల సాక్షిగా పంచామృతాల సాక్షిగా
పంచేంద్రియాల సాక్షిగా పంచాక్షరాల సాక్షిగా
నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
... నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
ఎండ లేక నీడుందా నేల లేక మేడుందా
నీవు లేక నేనంటూ ఉండను ఏనాడు
నీరు లేక ఏరుండా నేడు లేక రేపుందా
నీవు లేక లేనంటూ అడిగా నీ తోడు
ఊపిరిలోని గాలికి బదులు హృదయంలోని లయలకు బదులు అంతా నీ ప్రేమే
దేహంలోని జీవం బదులు కోవెలలోని దైవం బదులు అన్నీ నీ మయమే
మనసారా చెబుతున్నా మనస్సుతో విను మాటా
నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
ఎంత ఆపుకుంటున్నా అంత ఆగలేకున్నా
అంతు లేని అలజడిని నాలో చూస్తున్నా
.. ఇన్నినాళ్ళ తెరలన్నీ ఇప్పుడైనా తెరుచుకొని
నిన్ను నువ్వు దాటుకుని బయటికి రమ్మన్నా
నాలో ప్రేమను దాచాలన్నా నాటకమేదో ఆడాలన్నా ఆడకపోతున్నా
గాలిని వలలో బంధిస్తావా ప్రేమను మదిలో మూసేస్తావా అయ్యే పనియేనా
నా గుండె గొంతెత్తి నిజమే నీతో చెబుతున్నా
పంచభూతాల సాక్షిగా పంచామృతాల సాక్షిగా
పంచేంద్రియాల సాక్షిగా పంచాక్షరాల సాక్షిగా
నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
... నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
Movie Name : Neetho (2002)
Lyricist : Chandrabose

Saturday, August 5, 2017

నీలకంధరా దేవా దీనబాంధవా రావా : భూకైలాస్ (1958)

జయ జయ మహాదేవ శంభో సదాశివా...
ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా...

పల్లవి :
నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా ||2||
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ ||2|| ||నీలకంధరా||

చరణం 1
అన్యదైవము గొలువా...
అన్యదైవము గొలువా నీదుపాదము విడువా ||2||
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా ||2|| ||నీలకంధరా||

చరణం 2
దేహియన వరములిడు దానగుణసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీయమమున నీ దివ్యనామ సంస్మరణా
ఏమారక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములార
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసవాసా...
కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ
జాగును సేయకయా ||2||
కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా ||2||
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||2|| ||ఫాలలోచన||
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా ||3||

సంగీతం : R.సుదర్శనం , R.గోవర్ధనం
రచన : సముద్రాల
గానం : ఘంటసాల

Friday, August 4, 2017

వందే మాతర గీతం వరస మారుతున్నది ! Telugu

వందే మాతరం వందే మాతరం 
వందే మాతరం వందే మాతరం 
వందే మాతర గీతం వరస మారుతున్నది ..వందే మాతర గీతం వరస మారుతున్నది 
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ..తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది

సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో .. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో 
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది ..మలయజ శీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది..మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ..తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది 
వందే మాతరం వందే మాతరం

సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో......సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి ...సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది...గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ..తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది 
వందే మాతరం వందే మాతరం...

పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ...పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది ..సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది...జా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది...ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది అక్కడనే వున్నది

తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ..తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది 
వందే మాతరం వందే మాతరం 
వందే మాతర గీతం వరస మారుతున్నది ..వందే మాతర గీతం వరస మారుతున్నది 
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది .తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది

Sunday, January 29, 2017

Nannaku Prematho(నాన్నకు ప్రేమతో) Movie Title Song Lyrics in Telugu

Nannaku Prematho Movie Title Song నాన్నకు ప్రేమతో Lyrics in Telugu:

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో..

Chanakya

  ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొ...