
నీ చిన్ని చిన్ని పెదవులుతొ నన్ను పిలిచినప్పుడునీ బుడి బుడి అడుగులు నావైపు వేసెటప్పుడు..నీ చిన్న లేత కళ్ళు నన్ను వెతికేట్టప్పుడు నీ చేతులు నాకై చాచి నప్పుడు..నేను కనబడక..నువ్వు ఏడుస్తున్నప్పుడునిన్ని ఏత్తు కొని ముద్దడి ఓదర్చలని అనిపిస్తుంది
ఆ క్షణం నీ నవ్వు నాకు ముఖ్యం ..నీ ఆనందం నాకు అవసరం నీకొసం ఏదైన సరె, ఏంతైన సరె,ఏలగైన సరె చెయలనిపిస్తుంది అది గారబం అని కొందరంటారు, ప్రతి తండ్రికి ఇలానే వుంటుందెమొ
నాకు తెలుసు ఆ అనుభవం కొంచెంసేపే వుంటుంది కాని నేను అప్పుడు ఫీల్ అయిన ఒక్క క్షణం చాలు నేను జీవితకాలం గుర్తుపెట్టుకొవడానికి, నాకు గుర్తుకువచ్చిన ప్రతిసారి నీకొసం కొసం ప్రతేసారి ఏదొ చెయ్యలని, ఇవ్వలని అనిపిస్తొంది nee ప్రతీ కదలిక నాకు ఆనదన్నిస్తుంది,ఉత్తేజాన్నిస్తుంది
నీకొసం కొసం ఏదైన చెయ్యలని, ఏంతైన చెయాలని అనిపిస్తుంది కాని నా ప్రేమ తొ నీకు మాత్రం ఇబ్బంది కలిగించను.
నా చిట్టి తల్లి...ఈ క్షణం ..వర్థమానం లొ నీ కు దురంగా వున్నను అంటే...అది నీ భవిష్యత్ కొసమేరా అంతేగాని నీకు దురంగా వుండాలని కాదు
నీ నవ్వు నాకు ఆనందం...నీ ఏడుపు నాకు విషాదం...నీ చూపు నాకు శాసనం..
నీ పిలుపు ఆఙ ..నీ తరువాతే నాలొని సగం(మీ అమ్మ).....నా శివుడు తరువాత నువ్వు నా సర్వం
నీ చిన్ని వేళ్ళతొ నన్ను మొదటి సారి తాకి నప్పుడు ఆ మొదటి స్పర్శ, నాకు ఆనదం,గర్వం తొ పటు బాద్యతను కూడ చెప్పింది ..
నాకు ఇంతటి అనుబూతి /ఆనందన్ని ఇచ్చి, నేను లేని లొటు నీకు లేకుండా నీ బాద్యతని.. ఇంటి బాద్యతని మొస్తున్న నా లొ సగానికి( మీ అమ్మ కి).కృతఙ్తలు తప్ప ఏమిచెప్పగలను ..ఒక్క మాటలొ చెప్పలంటె మీ అమ్మ లేక పొతే నేను లేను అందుకె తను నాలొని సగం..
1 comment:
Edo anukunna kaani mee lo oka manchi tandri vunnadu... VEDA is very lucky girl....
Post a Comment