Friday, September 12, 2014

20 va Shatabdham

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది lyric


https://www.youtube.com/watch?v=O4BmqlwZlvc
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిది..(2)
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది(2)
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది(2)

ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు మనసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై..
స్వప్నాలే..స్వర్గాలై..
ఎన్నెన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలజను(ఆకాశం)

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబూసి మరపించమనగా
కౌగిలిలో చేరవేసు మదనుని కరిగించి గెలిపించమనగా
మోహలే..దాహాలై..సరసాలే..సరదాలై..
కాలాన్నే నిలదీసి కాలాలకు
ఇవ్వాలి వెలలేని విలువలు..(ఆకాశం)

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను- Telugu Song lyric



WEDNESDAY, APRIL 14, 2010

JABILLI KOSAM(MANCHI MANASULU)


జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై..(౩)
నిను కానలేక మనసూరుకోక..
పాడాను నేను పాటనై(జాబిల్లి కోసం)

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఈనాడైనా..
ఈ పూవులనే..నీ నవ్వులుగా..
ఈ చుక్కలనే..నీ కన్నులుగా..
నిను నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా..
ఊహల్లొ తేలి,ఉర్రూతలూగే..
మేఘాలతోటి రాగల లేఖ..
నీకంపినాను..రావా దేవి(జాబిల్లి కోసం)

నీ పేరొక జపమైనది..నీ ప్రేమొక తపమైనది..
నీ ధ్యానమే 
వరమైనది ఎన్నాళ్ళైనా..(2)
ఉండి లేక ఉన్నది నీవే..
ఉన్నా కుడా లేనిది నేనే..
నా రేపటి అడియాశకి రూపం నీవే..
దూరాన ఉన్నా,నా తోడు నీవే..
నీ దగ్గరున్న,నీ నీడ నాదే..
నాదన్నదంతా..నీవే నీవే..(జాబిల్లి కోసం)

Chanakya

  ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొ...