Monday, August 31, 2020

అందమైన దాన చందమమ్మలాంటి దాన (Andamaina daana)

 అందమైన దాన చందమమ్మలాంటి దాన

నీ అందమంత చూసి నే మురిసిపోతి జాన
అందమైన దాన చందమమ్మలాంటి దాన
నీ అందమంత చూసి నే మురిసిపోతి జాన 2
హైదరాబాద్ లోన హైటెకు సీటి నదే 2
హైటెకు సీటీ లోన ఆ గాడు కొందాం రావే 2
【 అందమైన】
గదువల లోన గాజు లంగాడి నాదే 2
ఆ గాజులని నీకే నీ చేతికి వేసుకు రావే 2
【అందమైన】
రైజురు జిల్లా లోన ఆ రైక లంగాడి నావే 2
ఆ రైకలని నీకే నీ వంటికి పేట్టుకు రావే 2
అందమైన
చిలరురిలోన ఆ చీర లంగాడి నాదే 2
ఆ చీరలని నీకే నీ వంటికి పెట్టుకు రావే 2
అందమైన
కర్నూలు జిల్లా లోన ఆ కాట్టు కంగాడి నావే 2
ఆ కట్టుకలని నీకే నీ కళ్ళకు పెట్టుకు రావే 2
అందమైన దాన చందమమ్మ లాంటి దాన
నీ అందమంత చూసి నే మురిసిపోతి జాన
నీ అందమంత చూసి నే మురిసిపోతి జాన

No comments:

Chanakya

  ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొ...